Ukraine Crisis: మేమూ క్లస్టర్‌ బాంబులను ప్రయోగిస్తాం: పుతిన్‌

ఉక్రెయిన్‌, రష్యా పోరులో క్లస్టర్‌ బాంబుల వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ మాస్కో అధినేత పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. కీవ్‌కు పెంటగాన్‌ అత్యంత ప్రమాదకర క్లస్టర్‌ బాంబులను సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తాము కూడా ఉక్రెయిన్‌పై అవే బాంబులను ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో యుద్ధం ఏ మలుపు తీసుకోనుందో, ఎన్ని ప్రాణాలు పోతాయో అనే భయాలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

Updated : 17 Jul 2023 06:40 IST

Tags :

మరిన్ని