Laptops: దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ల్యాప్‌టాప్‌ల వినియోగం

దేశవ్యాప్తంగా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ వేదికగా డిజిటల్ క్లాసులు, సమావేశాలు పెరిగిపోయాయి. ఐటీ ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తున్నారు. గేమింగ్‌పైనా యువత మోజు పెంచుకోవడంతో ల్యాప్‌టాప్‌ల విక్రయాలు గత మూడేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. 

Published : 24 Feb 2024 12:58 IST

దేశవ్యాప్తంగా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ వేదికగా డిజిటల్ క్లాసులు, సమావేశాలు పెరిగిపోయాయి. ఐటీ ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తున్నారు. గేమింగ్‌పైనా యువత మోజు పెంచుకోవడంతో ల్యాప్‌టాప్‌ల విక్రయాలు గత మూడేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు