Petrol Price: ఇథనాల్‌ కలిపితే రూ.15కే లీటర్‌ పెట్రోల్‌ సాధ్యమా?..నిపుణులు ఏమంటున్నారు?

పెట్రోల్‌ ధర లీటరు రూ.100 దాటింది. దీంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడమే కాదు.. ఇథనాల్‌ వాడకాన్ని సైతం కేంద్రం పెంచుతోంది. భవిష్యత్తులో వాహనాలన్నీ ఇథనాల్‌, విద్యుత్‌తోనే నడుస్తాయని, అప్పుడు లీటర్‌ పెట్రోల్ ధర రూ.15కి దిగి వస్తుందని తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. 

Updated : 12 Jul 2023 12:28 IST

Tags :

మరిన్ని