Ustaad Show: ‘తెలుగు మాట్లాడవా?’.. ‘ఉస్తాద్‌’ షోలో రవితేజ సందడి

హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’ (Ustaad Show). తాజా ఎపిసోడ్‌కు రవితేజ (Ravi Teja) అతిథిగా వచ్చారు. సంబంధిత ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్‌ ఫిబ్రవరి 1 నుంచి ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో స్ట్రీమింగ్‌ కానుంది. 

Updated : 30 Jan 2024 22:40 IST
Tags :

మరిన్ని