Ustaad Show: మంచు మనోజ్‌తో నాని హంగామా.. అలరిస్తోన్న ప్రోమో

మంచు మనోజ్‌ (Manchu Manoj) హోస్ట్‌గా ‘ఉస్తాద్‌: ర్యాంప్‌ ఆడిద్దాం’ (Ustaad - Ramp Adidham) అనే సెలబ్రిటీ గేమ్‌ షో సిద్ధమైంది. తొలి ఎపిసోడ్‌కు నాని (Nani) అతిథిగా హాజరై, సందడి చేశారు. సంబంధిత ప్రోమో తాజాగా విడుదలైంది. డిసెంబరు 15న ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. అభిమాని కోసం సెలబ్రిటీలు ఈ షోలో ఆట ఆడతారు. గెలిస్తే వచ్చే రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీని ఆ ఫ్యాన్‌కే అందించాలి. మరి, నాని ఈ గేమ్‌లో విన్‌ అయ్యారా, లేదా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Published : 12 Dec 2023 21:11 IST

Tags :

మరిన్ని