ప్రపంచ దేశాల్లో డప్పు ఖ్యాతి పెంచడమే ధ్యేయం: అందె భాస్కర్‌

డప్పు చప్పుడునే గుండె చప్పుడుగా చేసుకున్నాడు ఆ యువకుడు. అందుకోసం ప్రభుత్వ కొలువునే కాదనుకున్నాడు. కడదాకా డప్పు కళను బతికించడమే తన అంతిమ లక్ష్యంగా భావించాడు. అలా మారుమూల గ్రామం నుంచి డప్పు ప్రయాణం మొదలుపెట్టి ఈ ఏడాది దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ తరపున తొలిసారి డప్పు దరువును వినిపించాడు. అంతేకాక ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. 

Updated : 22 Mar 2024 16:32 IST

Tags :

మరిన్ని