- TRENDING TOPICS
- K Viswanath
- IND vs AUS
- Yuvagalam
- Budget 2023
Crime News: పలువురి కళ్లుగప్పి రూ.10 లక్షల నెక్లెస్ ఎలా కొట్టేసిందో చూడండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళ పట్టపగలే భారీ దొంగతనానికి పాల్పడింది. గోరఖ్‌పుర్ జాతేపుర్ ప్రాంతంలోని బల్దేవ్ ప్లాజాలో ఓ ఆభరణాల దుకాణం నుంచి ఆ మహిళ బంగారు నెక్లెస్‌ను చాకచక్యంగా చోరీచేసింది. దాని విలువ రూ.10 లక్షలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. నవంబరు 17న ఈ ఘటన జరిగింది. ఇది సిబ్బంది పనే అని తొలుత భావించగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ఓ మహిళ.. సిబ్బందిని మాటల్లో పెట్టి నెక్లెస్‌లను చూస్తూ అందులో ఒకదాన్ని దొంగిలించింది. మిగిలినవి తనకు నచ్చలేదని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ చోరీపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated : 26 Nov 2022 14:06 IST
Tags :
మరిన్ని
-
TS Assembly: మేం పారిపోయే బ్యాచ్ కాదు.. కేసీఆర్ సైనికులం: కేటీఆర్
-
Crime News: ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య
-
Pakistan: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి.. వెలుగులోకి కీలక విషయాలు
-
Spy Balloon: అమెరికా-చైనా మధ్య స్పై బెలూన్ చిచ్చు
-
BJP: జనంతో.. కుదిరితే జనసేనతో భాజపా పొత్తు: సోము వీర్రాజు
-
YSRCP: దైవసాక్షిగా ప్రమాణానికి సిద్ధం.. ఎమ్మెల్యే కోటంరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
-
Chile: చిలీలో కార్చిచ్చు బీభత్సం.. వేల హెక్టార్లలో అడవి దగ్ధం
-
Andhra News: అభివృద్ధికి నోచుకోని శతాబ్దాలనాటి పుణ్యక్షేత్రం.. శ్రీముఖలింగేశ్వరాలయం
-
Andhra News: సంకల్పసిద్ధి గొలుసుకట్టు సంస్థ మోసాల కేసులో కీలక ఏజెంట్లపై నిఘా
-
Khammam: కరకట్టకు విడుదల కానీ నిధులు.. గోదావరి లోతట్టు ప్రాంతాల ఆవేదన
-
‘జగన్ గురించి మాట్లాడితే కారుకు కట్టుకొని ఈడ్చుకెళ్తా’: కోటంరెడ్డికి బెదిరింపు కాల్ వైరల్..!
-
Chandrababu: ‘చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి’.. వైకాపా నేత సెల్ఫీ వీడియో వైరల్
-
Spy Balloon: అమెరికా గగనతలంలో చైనా మరో నిఘా బెలూన్
-
Telangana News: తెలంగాణలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు
-
Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వేగం పెంచిన సీబీఐ
-
LIVE- Yuvagalam: నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర.. 9వ రోజు
-
Black Locust: మిర్చి పంటను కాపాడేందుకు రైతు వినూత్న ప్రయోగం
-
Kotamreddy: నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్.. నేను బెదరను: కోటంరెడ్డి
-
America - New Jobs: అమెరికాలో పెరిగిన కొత్త ఉద్యోగాలు
-
Sajjala: వివేకా హత్య.. జగన్‌కు అవినాశ్‌రెడ్డి సమాచారం ఇచ్చారు: సజ్జల
-
Pakistan: ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గాల్సిందే: పాక్ ప్రధాని
-
Trees: పచ్చదనంతో హృదయ సంబంధిత రోగాలు తగ్గుతాయి: శాస్ర్తవేత్తలు
-
National: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. వివాహానికి చట్టబద్ధత ఇవ్వండి.. !
-
K Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి
-
USA: విమానాలు ఎగిరే కంటే ఎత్తులో.. అమెరికా గగనతలంలో భారీ బెలూన్
-
Viral Video: యూనిఫామ్, ఐడీలు వేసుకొని .. సైకిళ్లపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా భారీ సన్నాహాలు..!
-
Jabardasth: ‘ఆంటీ నిలయం’.. కొత్త స్కిట్‌కు సద్దాం ఆ పేరెందుకు పెట్టాడంటే?
-
Etala:‘ధరణి’లో పేదలకు జరిగిన అన్యాయం ఊసేలేదు: గవర్నర్ ప్రసంగంపై ఈటల
-
India: తుదిదశకు అమెరికా డ్రోన్ల కొనుగోలు ఒప్పందం


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BRS: నాందేడ్‌లో భారాస బహిరంగ సభకు సర్వం సిద్ధం
-
Movies News
social look: అనుపమ మెరుపులు.. ప్రియా ప్రకాశ్ హొయలు.. హెబ్బా అందాలు..
-
Politics News
CM KCR: కేసీఆర్‌తో పలు రాష్ట్రాల నేతలు భేటీ.. భారాసలో చేరేందుకు సుముఖత
-
India News
Tamil Nadu: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళల మృతి
-
Sports News
IND vs AUS: ఆసీస్ జట్టు బుర్రలో ఇప్పటికే అశ్విన్ తిష్ట వేశాడు: జాఫర్
-
Politics News
Chandrababu: సీఎం నిర్లక్ష్యం వల్లే అంకుర వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు