Under ground House: 12 ఏళ్లు శ్రమించి.. భూగర్భంలో రెండంతస్తుల భవన నిర్మాణం

అందమైన ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఎన్ని వ్యయప్రయాసల కోర్చి అయినా సొంతిల్లు నిర్మించుకుంటారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన పప్పుబాబా మాత్రం భిన్నంగా ఇల్లు కట్టుకున్నాడు. భూమిలోపల రెండు అంతస్తుల ఇంటిని నిర్మించాడు. మరి, అతడు ఏవిధంగా ఆ ఇంటిని నిర్మించాడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.  

Updated : 30 Aug 2023 16:22 IST

Tags :

మరిన్ని