Viral: ‘నన్ను అరెస్ట్‌ చేయండి’: పోలీసులను వేడుకున్న దొంగ!

ఎన్‌కౌంటర్ అనే మాట వింటేనే.. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో నేరస్థులు వణికిపోతున్నారు. ఏ తరహా నేరానికైనా పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని భయాందోళనకు గురువుతున్నారు. తాజాగా ఓ చోరీకి పాల్పడ్డ వ్యక్తి.. తనకు తానుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించి.. భవిష్యత్‌లో ఏ చిన్న తప్పూ చేయనని చెప్పాడు. ఎన్‌కౌంటర్ అంటే తనకు భయమని.. కావాలంటే జైల్లో పెట్టండి అంటూ పోలీసులను వేడుకున్నాడు.

Published : 01 Apr 2023 15:52 IST
Tags :

మరిన్ని