మరికాసేపట్లో కార్మికులు బయటికి.. శరవేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. మాన్యువల్ డిగ్గింగ్ పనులు పూర్తయ్యాయి. రెస్క్యూ పనుల్లో ర్యాట్ హోల్ మైనర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే కార్మికుల కుటుంబాలకు అధికారులు సమాచారం ఇచ్చారు.

Updated : 29 Nov 2023 11:49 IST
Tags :

మరిన్ని