Valari: ఉత్కంఠగా ‘వళరి’ ట్రైలర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari Trailer). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన ఆ ట్రైలర్‌ మీరూ చూసేయండి.

Published : 29 Feb 2024 17:40 IST

Tags :

మరిన్ని