Varun Tej: వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ నుంచి ‘వందేమాతరం’ లిరికల్‌ వీడియో

వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘వందేమాతరం’ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నారు. 

Published : 17 Jan 2024 18:13 IST

Tags :

మరిన్ని