VarunTej - Lavanya: వరుణ్‌తేజ్‌ - లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే..

తెరపై జంటగా కనిపించి అలరించిన వరుణ్‌తేజ్‌ - లావణ్య త్రిపాఠి జోడీ.. నిజ జీవితంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం బుధవారం ఇటలీలో జరుగుతోంది. బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి పెళ్లి జరగనుంది. ఈ వేడుక కోసం చిరంజీవి కుటుంబంతోపాటు, వధూవరుల సన్నిహితులు రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకున్నారు. 

Updated : 01 Nov 2023 19:16 IST

తెరపై జంటగా కనిపించి అలరించిన వరుణ్‌తేజ్‌ - లావణ్య త్రిపాఠి జోడీ.. నిజ జీవితంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం బుధవారం ఇటలీలో జరుగుతోంది. బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి పెళ్లి జరగనుంది. ఈ వేడుక కోసం చిరంజీవి కుటుంబంతోపాటు, వధూవరుల సన్నిహితులు రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు