Operation Valentine: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.. ఆసక్తికర విషయాలను పంచుకున్న వింగ్‌ కమాండర్‌

వరుణ్‌తేజ్‌ (VarunTej) కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ ముద్ద నిర్మాత. మానుషి చిల్లర్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వింగ్‌ కమాండర్‌ మైనేని శ్రీనాథ్‌ పంచుకున్నారు.

Published : 26 Jan 2024 20:31 IST

Tags :

మరిన్ని