Matka: వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘మట్కా’ గ్లింప్స్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరుణకుమార్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘మట్కా’ (matka). వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది తెరకెక్కుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా గ్లింప్స్‌ను వరుణ్ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం విడుదల చేసింది. 1975 నేపథ్యంలో ఇది రూపొందుతోన్నట్లు తెలుస్తోంది. వరుణ్ ఎవరికో ప్రామిస్‌ చేస్తున్నట్లు ఇందులో చూపించారు. ఆసక్తి కలిగిస్తోన్న ఆ వీడియోను మీరు చూసేయండి.      

Published : 19 Jan 2024 11:32 IST

Tags :

మరిన్ని