Vijayawada: ఆకాశాన్ని తాకిన కూరగాయల ధరలు

కూరగాయల ధరలు సామాన్యుడు కొనే పరిస్థితి లేకుండా పోయింది. పెరిగిన ధరల వల్ల కిలో కొనేవారు పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో కంటే ఎంతో కొంత తక్కువ ధరకు లభిస్తాయనుకుని రైతుబజార్లకు వస్తే ఇక్కడి ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Published : 27 May 2024 15:31 IST

కూరగాయల ధరలు సామాన్యుడు కొనే పరిస్థితి లేకుండా పోయింది. పెరిగిన ధరల వల్ల కిలో కొనేవారు పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో కంటే ఎంతో కొంత తక్కువ ధరకు లభిస్తాయనుకుని రైతుబజార్లకు వస్తే ఇక్కడి ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పండించే రైతుకు ఎంతవరకు గిట్టుబాటు ధర లభిస్తుందో గానీ.. దళారులు మాత్రం బాగుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు