Veligonda Project: పూర్తికాని రెండో సొరంగం పనులు.. నిర్వాసితులకు అందని పరిహారం

కరవు నేలకు ఆశాజ్యోతిగా భావిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదిగో పూర్తి చేస్తాం అదిగో ప్రారంభిస్తాం అంటూ సీఎం జగన్ (CM Jagan) ఇస్తున్న హామీలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఇంకా పరిహారం అందక, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు, ఉపాధి లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు.  

Published : 28 Nov 2023 09:59 IST
Tags :

మరిన్ని