Cotton Seeds: రైతుల పాలిట శాపంగా.. పత్తి విత్తనాల కృత్రిమ కొరత!

ఖరీఫ్ వస్తుందంటే చాలు రైతుల్లో ఆశల సాగు మొగ్గ తొడుగుతుంది. కాలం కలిసివస్తుందనే సంబురంతో సాగుకు సన్నద్ధమవుతారు. కానీ, రైతులకు విత్తనం లభ్యతే ఓ పరీక్షగా కనిపిస్తోంది. అసలేదో.. నకిలీదేదో తెలియక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Updated : 30 May 2024 17:20 IST

ఖరీఫ్ వస్తుందంటే చాలు రైతుల్లో ఆశల సాగు మొగ్గ తొడుగుతుంది. కాలం కలిసివస్తుందనే సంబురంతో సాగుకు సన్నద్ధమవుతారు. కానీ, రైతులకు విత్తనం లభ్యతే ఓ పరీక్షగా కనిపిస్తోంది. అసలేదో.. నకిలీదేదో తెలియక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కమీషన్లకు కక్కుర్తిపడే డీలర్ల మాయాజాలాన్ని తెలుసుకోవటం కష్టంగా మారుతోంది. ఇదీ ఈ ఏడాది మాత్రమే ఎదురైన ముప్పు కాదు. ఏటా చుట్టుముట్టే ముప్పుగా పరిణమిస్తున్న సమస్యే. రైతుల బాగోగులను పట్టించుకోవటంలో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలం అయ్యారు. ఫలితంగా విత్తనాలు నేలలో నాటకముందే దిగుబడి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అసలు విత్తన దశలో జరుగుతున్న తంతు ఏంటి? ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని