AP News: చైనా ఏజెంట్ల వలలో చిక్కిన భారతీయులకు విముక్తి

చైనా ఏజెంట్ల వలలో చిక్కి కాంబోడియాలో నరకయాతన అనుభవిస్తున్న వారికి విశాఖ పోలీసులు విముక్తి కల్పించారు.

Published : 25 May 2024 12:48 IST

చైనా ఏజెంట్ల వలలో చిక్కి కాంబోడియాలో నరకయాతన అనుభవిస్తున్న వారికి విశాఖ పోలీసులు విముక్తి కల్పించారు. 24 మందిని రెండు విమానాల్లో రాష్ట్రానికి తీసుకువచ్చారు. చైనా ఏజెంట్ల వలలో చిక్కిన వారిలో సుమారు 5వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

Tags :

మరిన్ని