AP News: గాడి తప్పుతున్న విద్యారంగం.. 16.29శాతం బడి మానేసిన విద్యార్థులు

ఏపీలో విద్యావ్యవస్థ గతి తప్పుతోంది. ఎంతలా అంటే 2021-22లో 16.29శాతం మంది పదో తరగతిలోపే చదువు మానేశారు. గతేడాది 46 పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. 22 వేలకుపైగా బడుల్లో 50 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్నారు.

Updated : 29 May 2024 11:23 IST

ఏపీలో విద్యావ్యవస్థ గతి తప్పుతోంది. ఎంతలా అంటే 2021-22లో 16.29శాతం మంది పదో తరగతిలోపే చదువు మానేశారు. గతేడాది 46 పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. 22 వేలకుపైగా బడుల్లో 50 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్నారు. ఏపీలో ఏకోపాధ్యాయ బడులు గతానికన్నా భారీగా పెరిగి 11 వేలకు చేరడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్లను తయారు చేయాల్సిన డైట్ కళాశాలల్లో 60 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఏ పీఏబీ మినిట్స్ లో కేంద్రం వెల్లడించింది.

Tags :

మరిన్ని