ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన రవాణా శాఖ సేవలు

ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రవాణా శాఖలో సేవలు నిలిచిపోయాయి. సర్వీస్ ప్రొవైడర్‌కు ఏడాదిన్నరగా 18 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోగా సర్వీసుల పునరుద్దరణపై ఎటూ తేల్చలేదు. దీంతో ఈ-ప్రగతి వెబ్ సైట్ సహ క్లౌడ్ యాక్సెస్‌ను సర్వీస్ ప్రొవైడర్లు నిలిపివేశారు.

Published : 24 May 2024 10:51 IST
Tags :

మరిన్ని