Lok Sabha Elections: ఐదోవిడత అభ్యర్థుల్లో 33శాతం కోటీశ్వరులు..!

8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరగనుండగా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 33 శాతం మంది కోటీశ్వరులే ముగ్గురి ఆస్తులు కేవలం వెయ్యి రూపాయలుగా మాత్రమే ఉన్నాయి.

Published : 17 May 2024 10:05 IST

ఐదో దశ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరగనుండగా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 33 శాతం మంది కోటీశ్వరులే ముగ్గురి ఆస్తులు కేవలం వెయ్యి రూపాయలుగా మాత్రమే ఉన్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల్లో కేవలం 11.8 శాతమే మహిళలు ఉన్నారు.

Tags :

మరిన్ని