Nizamabad: అర్ధంతరంగా నిలిచిన మినీ ట్యాంక్‌బండ్‌ పనులు!

పట్టణప్రజల ఆహ్లాదంకోసం గత ప్రభుత్వం మినీట్యాంక్ బండ్‌లు నిర్మించింది. ఐతే అసంపూర్తి పనులతో ఆహ్లాదానికి బదులు అవస్థలు తప్పట్లేదు.

Published : 11 Jun 2024 12:48 IST

పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం గత ప్రభుత్వం మినీట్యాంక్ బండ్‌ (Mini Tank Bund)లు నిర్మించింది. ఐతే అసంపూర్తి పనులతో ఆహ్లాదానికి బదులు అవస్థలు తప్పట్లేదు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఉదయం, సాయంత్రం సరదాగా ఆటవిడుపు కోసం ఉపయోగపడే మినీ ట్యాంక్‌ల నిర్మాణంలో నిర్లక్ష్యంతో.. ప్రజలకు సంతోషం దక్కట్లేదు అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని పట్టణాల ప్రజలు కోరుతున్నారు.

Tags :

మరిన్ని