Pallamraju: ఏపీలో కూటమికే విజయావకాశాలు ఎక్కువ!: కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు

ఏపీలో తెలుగుదేశం కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు.

Published : 21 May 2024 20:26 IST

ఏపీలో తెలుగుదేశం కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. రాజీవ్ గాంధీ వర్థంతి వేళ.. విజయవాడ ఆంధ్ర రత్నభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . రాష్ట్రంలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ నెలకొందన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు