Snakes In Bathroom: స్నానాలగదిలో 30 పాము పిల్లలు.. షాకైన యజమాని!

అస్సాం నాగోన్ జిల్లాలోని ఓ ఇంట్లోని స్నానాలగదిలో 30కి పైగా పాములు బయటపడ్డాయి. ఆ ఇంటి యజమాని స్నానానికి వెళ్లగా.. అక్కడ పాముల తలలు చూశాడు. వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవారిని పిలిచాడు.

Updated : 28 May 2024 22:06 IST

అస్సాం నాగోన్ జిల్లాలోని ఓ ఇంట్లోని స్నానాలగదిలో 30కి పైగా పాములు బయటపడ్డాయి. ఆ ఇంటి యజమాని స్నానానికి వెళ్లగా.. అక్కడ పాముల తలలు చూశాడు. వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవారిని పిలిచాడు. స్థానికంగా పాముల్ని పట్టేవాళ్లకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి చూడగా.. అక్కడ గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి. వాటిని అక్కడి నుంచి తరలించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు