Indosol Solar: ఇండోసోల్‌కు రూ.50వేల కోట్ల ప్రోత్సాహకాలు

‘పావలా కోడికి.. ముప్పావలా మసాలా’ అనే సామెత షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Published : 27 May 2024 09:24 IST

‘పావలా కోడికి.. ముప్పావలా మసాలా’ అనే సామెత షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భవిష్యత్తులోనూ ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకూ ఇవ్వని విధంగా ఇండోసోల్‌పై ప్రోత్సాహకాల్ని కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు