Thummala: రైతులపై భారాస, భాజపాది కపట ప్రేమ: మంత్రి తుమ్మల

పంట బోనస్ అంటే అర్థం తెలియని పార్టీలు.. బోగస్ అంటూ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

Published : 21 May 2024 20:12 IST

పంట బోనస్ అంటే అర్థం తెలియని పార్టీలు.. బోగస్ అంటూ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పగించారని అయినా ప్రజలికిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఖమ్మంలో జరిగిన సమావేశానికి తుమ్మల హాజరయ్యారు. పంట బోనస్ పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన మంత్రి.. హామీలు అమలుచేస్తుంటే కొందరు ఓర్వటంలేదన్నారు. 

Tags :

మరిన్ని