Miss Argentina: 61ఏళ్ల బామ్మకు.. ‘మిస్‌ అర్జెంటీనా’ టైటిల్‌ జస్ట్‌ మిస్‌..!

అర్జెంటీనాలో ఓ మహిళకు విశ్వసుందరి పోటీలో పాల్గొనే ఛాన్స్ తృటిలో మిస్సైంది. ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది పాతికేళ్ల మహిళ కాదు.. 61 ఏళ్ల వృద్ధురాలు.

Published : 26 May 2024 16:14 IST

అర్జెంటీనాలో ఓ మహిళకు విశ్వసుందరి పోటీలో పాల్గొనే ఛాన్స్ తృటిలో మిస్సైంది. పోటీ అంటే కొందరు గెలుస్తారు. కొందరు రన్నరప్‌గా మిగిలిపోతారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా? అయితే మేం చెప్పబోయే సంగతి వింటే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది పాతికేళ్ల మహిళ కాదు.. 61 ఏళ్ల వృద్ధురాలు. వృద్ధురాలికి ‘మిస్ యూనివర్స్’ ఛాన్స్‌ ఏంటని అనుకుంటున్నారా? ఆ కథేంటో చూడండి మరి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు