Ramoji and SP Balu: రామోజీకి ఎస్పీ బాలు పాదాభివందనం.. వారి స్నేహం గురించి తెలుసా?

రామోజీరావు, బాలసుబ్రహ్మణ్యం.. ఇద్దరూ ఇద్దరే. ఒకరు పాత్రికేయ రంగంలో, వ్యాపారంలో అసమాన యోధుడైతే.. మరొకరు సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి. వీరిద్దరి స్నేహం ఎంతో ప్రత్యేకం.

Updated : 08 Jun 2024 16:08 IST

రామోజీరావు, బాలసుబ్రహ్మణ్యం.. ఇద్దరూ ఇద్దరే. ఒకరు పాత్రికేయ రంగంలో, వ్యాపారంలో అసమాన యోధుడైతే.. మరొకరు సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి. వీరిద్దరి స్నేహం ఎంతో ప్రత్యేకం. ఆ విశేషాలను  ఓ కార్యక్రమంలో బాలు గుర్తుచేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు. అ అపురూప దృశ్యం మీకోసం.

Tags :

మరిన్ని