Bull Ride: బుల్‌రైడ్‌ ప్రదర్శనలో బీభత్సం సృష్టించిన ఎద్దు

అమెరికాలోని ఒరెగాన్‌లో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. జనావాసాల్లోకి వచ్చి చిందవందర చేసింది. ఎద్దు దాడిలో ముగ్గురు గాయపడ్డారు.

Updated : 10 Jun 2024 18:09 IST

అమెరికాలోని ఒరెగాన్‌లో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. జనావాసాల్లోకి వచ్చి చిందవందర చేసింది. ఎద్దు దాడిలో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాత్రి సిస్టర్ నగరంలో బుల్ రైడ్ ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శన కంచెను తప్పించుకొని ఎద్దు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది. ఎదురుగా ఉన్న కార్లను ధ్వంసం చేసింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై కొమ్ములతో ఎద్దు దాడిచేయగా అతను గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు