Hyderabad: భిన్నమైన బహుమతులతో ప్రత్యేకత చాటుకుంటున్న దంపతులు

ఓ జంట.. మదిలో నిలిచిపోయేలా బహుమతులను విక్రయిస్తున్నారు. చరిత్రలో దాగిన విషయాలు ప్రస్ఫుటించేలా మేలిమి బంగారు పూతతో వాటిని రూపొందించి తయారు చేయిస్తున్నారు.

Published : 29 May 2024 16:50 IST

వివాహ, ఇతర వేడుకలకు ఇచ్చే బహుమతుల్లో ఎవరికి వారే ప్రత్యేకతను చాటుకుంటారు. కొందరు బంగారు, వెండి ఆభరణాలు ఇస్తే మరికొందరు అలంకరణ వస్తువులు ఇస్తుంటారు. మరికొందరు వంటగదిలో ఉపయోగించే వస్తువులను బహుమతిగా ఇస్తుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ జంట.. మదిలో నిలిచిపోయేలా బహుమతులను విక్రయిస్తున్నారు. చరిత్రలో దాగిన విషయాలు ప్రస్ఫుటించేలా మేలిమి బంగారు పూతతో వాటిని రూపొందించి తయారు చేయిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు