Vijayawada: అభ్యాస విద్యాలయం.. విద్యార్థులకు నచ్చేలా సృజనాత్మక బోధన

ఆ పాఠశాలలో పిల్లలదే రాజ్యం. వారి ఇష్టాయిష్టాలదే పైచేయి. ఆటాపాటా, చదువు అన్నీ వాళ్లిష్టమే. చదువు జీవితంలో ఒక భాగమే కాని చదువే జీవితం కాకూడదన్నది ఈ పాఠశాల మూలసిద్ధాంతం.అందుకే విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పుతోంది విజయవాడలోని అభ్యాస విద్యాలయం.

Published : 28 May 2024 12:40 IST

ఆ పాఠశాలలో పిల్లలదే రాజ్యం. వారి ఇష్టాయిష్టాలదే పైచేయి. ఆటాపాటా, చదువు అన్నీ వాళ్లిష్టమే. చదువు జీవితంలో ఒక భాగమే కాని చదువే జీవితం కాకూడదన్నది ఈ పాఠశాల మూలసిద్ధాంతం.అందుకే విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పుతోంది విజయవాడలోని అభ్యాస విద్యాలయం. దేశంలోనే ఉత్తమ పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ నుంచి ప్రశంసలు పొందింది. అంతేకాదు పిల్లలకు నచ్చేబడిగా తల్లిదండ్రులు మెచ్చేబడిగా నిలుస్తోంది.

Tags :

మరిన్ని