TS News: ఆదాయానికి మించి ఆస్తులు.. అనిశాకు చిక్కిన ఏసీపీ ఉమామహేశ్వరరావు

ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును అనిశా అధికారులు అరెస్టు చేశారు.

Published : 22 May 2024 10:19 IST

ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును అనిశా అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఏక కాలంలో 14 చోట్ల సోదాలు చేసిన అనిశా అధికారులు.. రూ. మూడున్నర కోట్లకుపైగా ఆస్తులను గుర్తించారు. తెలంగాణతో పాటు ఆంధ్రపదేశ్‌లోనూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు