ACB Raids: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అక్రమ రికార్డులను, ఏజెంట్ల నుంచి అనధికారిక సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.

Published : 28 May 2024 21:11 IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అక్రమ రికార్డులను, ఏజెంట్ల నుంచి అనధికారిక సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులను అవినీతిపై విచారించారు. అనధికారిక వ్యక్తులు కార్యాలయాల్లోకి, చెక్ పోస్టుల్లోకి వచ్చి అజమాయిషీ చెలాయించడంపై శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని అనిశా అధికారులు వెల్లడించారు.

Tags :

మరిన్ని