TS News: ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో కీలక విషయాలు

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

Published : 24 May 2024 12:01 IST

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీపీ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు విశ్లేషిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం ఉందని భావిస్తున్న అనిశా 8 రోజుల కష్టడి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు