Nitin: రామోజీరావు చిత్ర పటానికి నటుడు నితిన్‌ నివాళులు

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సినీ నటుడు నితిన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. 

Published : 08 Jun 2024 20:30 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సినీ నటుడు నితిన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. షూటింగ్‌ సెట్‌లోనే కాసేపు మౌనం పాటించారు. 

Tags :

మరిన్ని