Prudhviraj: జగన్ అహంకారమే వైకాపా ఓటమికి కారణం: సినీ నటుడు పృథ్వీ

జగన్ అహంకారమే వైకాపాను ముంచేసిందని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని.. దాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

Published : 05 Jun 2024 17:46 IST

జగన్ అహంకారమే వైకాపాను ముంచేసిందని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని.. దాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. విజయం సాధించిన తెదేపా, జనసేన నేతలకు పృథ్వీ శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని