Srikanth: రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్యక్తిని కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను నమ్మొద్దు: శ్రీకాంత్

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తాను అస‌లు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ న‌టుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Updated : 20 May 2024 16:38 IST

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తాను అస‌లు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ న‌టుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు. రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే సంస్కృతి తనది కాదని వెల్లడించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు