Vijay sethupathi: జనానికి తెలియకుండా రోడ్డుపైనే ఆ సినిమా సీన్స్‌ షూట్‌ చేశాం: విజయ్‌ సేతుపతి

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay sethupathi) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మహారాజ’ (Maharaja). నిథిలన్‌ దర్శకుడు. విజయ్‌ సేతుపతిని తెలుగు నటుడు సుహాస్‌(Suhas) ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు.

Published : 11 Jun 2024 19:00 IST

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay sethupathi) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మహారాజ’ (Maharaja). నిథిలన్‌ దర్శకుడు. అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి, మమత.. కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మహారాజ’ జూన్‌ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో

Tags :

మరిన్ని