రామోజీరావు పార్థివదేహానికి దగ్గుబాటి సురేష్‌, కల్యాణ్‌రామ్‌, నరేశ్‌ నివాళులు

రామోజీరావు పార్థివదేహానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌, నటులు కల్యాణ్‌రామ్‌, నరేశ్‌ నివాళులర్పించారు.

Published : 08 Jun 2024 13:43 IST

రామోజీరావు పార్థివదేహానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌, నటులు కల్యాణ్‌రామ్‌, నరేశ్‌ నివాళులర్పించారు. రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని నటుడు నరేశ్‌ కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

మరిన్ని