Parliament: లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన సినీ ప్రముఖులు వీరే..!

ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో కొందరు సెలబ్రిటీలు తొలిసారి పోటీపడినప్పటికీ అద్భుత విజయాలు సాధించారు.

Published : 06 Jun 2024 09:55 IST

దేశంలో సినీ ప్రముఖులకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, జయలలిత, వినోద్ ఖన్నా, రాజేశ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి తమదైన ముద్ర వేశారు. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో కొందరు సెలబ్రిటీలు తొలిసారి పోటీపడినప్పటికీ అద్భుత విజయాలు సాధించారు. వారంతా మొదటిసారి పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. మరికొందరు నటులు తమ స్థానాన్ని నిలబెట్టుకుని మరోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

Tags :

మరిన్ని