Hebba Patel: ఆదోనిలో సినీ నటి హెబ్బా పటేల్ సందడి

కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటి హెబ్బా పటేల్ సందడి చేశారు. పట్టణంలోని ఆలూరు రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాల ఎగ్జిబిషన్ సేల్‌ను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. హెబ్బా పటేల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Published : 23 May 2024 21:59 IST

కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటి హెబ్బా పటేల్ సందడి చేశారు. పట్టణంలోని ఆలూరు రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాల ఎగ్జిబిషన్ సేల్‌ను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. హెబ్బా పటేల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండు నెలల పాటు వస్త్ర ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Tags :

మరిన్ని