Adilabad: వానమ్మా.. మా జిల్లాకు రావమ్మ..!

తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించడంతో రైతన్నలు విత్తనాల హడావిడిలో ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది.

Published : 07 Jun 2024 11:37 IST

తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించడంతో రైతన్నలు విత్తనాల హడావిడిలో ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. వానాకాలం వచ్చినప్పటికీ.. ఎండాకాలం పోవటం లేదు. అక్కడక్కడ అడపా, దడపా చిరుజల్లులు కురిసినప్పటికీ భానుడి భగభగ ఆగటం లేదు. చేలను చదను చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధంగా  ఉన్న అన్నదాత తొలకరి పలకరింపు కోసం ఎదురు చూస్తున్నారు. 

Tags :

మరిన్ని