Hyderabad: ఆహార ప్రియులూ.. హోటళ్లలో తినేముందు ఆలోచించండి..!

హైదరాబాద్ మహానగరంలో ఆహార ప్రియులకు ఇది చేదు వార్త. నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది. నాణ్యత లేని ఆహారాన్ని, గడువు తీరిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది.

Published : 25 May 2024 14:02 IST

హైదరాబాద్ మహానగరంలో ఆహార ప్రియులకు ఇది చేదు వార్త. నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది. నాణ్యత లేని ఆహారాన్ని, గడువు తీరిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది. 10 చోట్ల తనీఖీలు చేస్తే 4 చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్ బృందం గుర్తించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు