AP News: ఈవీఎం ధ్వంసం.. అధికారుల తీరుపై అనుమానం!: అడ్వకేట్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌

ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు, ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Published : 22 May 2024 16:45 IST

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు మొదట నమోదు చేసిన కేసులోని సెక్షన్లు తక్కువ శిక్ష పడేవిగా ఉన్నాయని.. సిట్ అధికారులు వెళ్లిన తర్వాతే కేసులో సెక్షన్లు మార్చారని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి.. పిన్నెల్లికి శిక్షపడే అవకాశం, తదితర విషయాలపై హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ ఈటీవీతో మాట్లాడారు. 

Tags :

మరిన్ని