Komatireddy: లోక్‌సభ ఫలితాల తర్వాత భారాస ఉండదు!: మంత్రి కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారాస ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 23 May 2024 15:45 IST

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారాస ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్నికల్లో భారాస అభ్యర్థులకు డిపాజిట్‌లు కూడా దక్కవన్న అసహనంతో కేటీఆర్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

Tags :

మరిన్ని