Himachal Pradesh: హిమాచల్‌లో హోరా హోరీ పోరు.. గెలుపెవరిదో?

సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకూ జూన్ 1న పోలింగ్ జరగనుంది.

Published : 28 May 2024 13:59 IST

సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకూ జూన్ 1న పోలింగ్ జరగనుంది. 2014, 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన భాజపా హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. మరోవైపు హిమాచల్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికలతో పాటు 6 శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా కీలకంగా మారాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగిన మండి లోక్‌సభ స్థానంపై అందరి దృష్టి నెలకొంది.

Tags :

మరిన్ని