అడ్డంకులు తొలగిపోయి.. అభివృద్ధి బాటలో అమరావతి: రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఇక నిర్మాణమే మిగిలిందని రైతులు అంటున్నారు.

Published : 11 Jun 2024 15:23 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఇక నిర్మాణమే మిగిలిందని రైతులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నట్లు చెప్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే రాజధానిలో పనులు మళ్లీ ప్రారంభం కావడంపై.. హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా జగన్ చీకటి పాలనతో ఇబ్బందులు పడ్డ తమ జీవితాల్లో  కొత్త వెలుగులు వచ్చాయంటున్నారు రైతులు.

Tags :

మరిన్ని