సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారంతో ఎన్నికల ప్రచారం ముగియగా.. శనివారం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Published : 23 May 2024 22:14 IST
Tags :

మరిన్ని