TS News: ప్రత్యామ్నాయ పంటలు.. రైతన్నలు దృష్టి సారిస్తే మేలు!

కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావడం, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం వెరసి.. తెలంగాణలో రైతులు వరి తప్ప ఇతర పంటలు వేసే పరిస్థితి లేకుండా పోయింది.

Published : 07 Jun 2024 13:50 IST

కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావడం, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం వెరసి.. తెలంగాణలో రైతులు వరి తప్ప ఇతర పంటలు వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వ్యవసాయ భూములు సారాన్ని కోల్పోయి రైతులు ఇతర పంటలు వేసే అలవాట్లను మరిచిపోతున్నారు. ఫలితంగా నీటి వృథా పెరుగుతోంది. ఒక ఎకరం వరి పంటకు వాడే నీటితో 3 ఎకరాల్లో ఇతర పంటలు పండించ వచ్చని వ్యసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అకాల వర్షాలతో యాసంగిలోనే ఇబ్బంది పడిన రైతులు ఈ సారైనా ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

మరిన్ని